🌹 జయ జయ శంకర హర హర శంకర 🌹పరమేశ్వరుని వైభవాన్ని🌹 శైవాగమ సాంప్రదాయాన్ని🌹 లోకానికి అందజేసిన జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరాచార్య స్వామి వారు 🌹 భారత దేశము అంతటా సంచరించి భారతదేశం ఆధ్యాత్మికతకు మూలం అని నిరూపించిన టువంటి శక్తి సంపన్నులు జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరాచార్యుల వారు🌹 సాక్షాత్తు కైలాస వాసుడైన పరమేశ్వరుడే ఆదిశంకరాచార్యులు గా అవతరించి మన భారతదేశ ఆధ్యాత్మిక వైభవానికి శిఖరంగా చిహ్నంగా నిలిచారు అని చెప్పవచ్చు 🌹 జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరాచార్యుల వారి జయంతిని పురస్కరించుకుని భగవద్ భక్తులందరికీ మరియు భక్త కోటి యావన్మంది మందికి ఆధ్యాత్మిక శుభాకాంక్షలు
గంట్ల శ్రీనుబాబు
జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి
ప్రెసిడెంట్ వైజాగ్ జర్నలిస్ట్ ల ఫోరమ్ 🌹🙏🌹