గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌రూపానీకి ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ ఫోన్‌


అమరావతి: 
గుజరాత్‌ ముఖ్యమంత్రి  విజయ్‌రూపానీకి ఏపీ ముఖ్యమంత్రి   వైయస్‌.జగన్‌ ఫోన్‌
లాక్‌డౌన్‌ కారణంగా గుజరాత్‌లో చిక్కుకుపోయిన తెలుగు మత్స్యకారులను ఆదుకోవాలని విజ్ఞప్తి
వసతి, భోజన సదుపాయాల విషయంలో అసౌకర్యాలు లేకుండా చూడాలని విజ్ఞప్తి
సానుకూలంగా స్పందించిన గుజరాత్‌ సీఎం
తగిన చర్యలు తీసుకుంటామన్న గుజరాత్‌ సీఎం