బిందు రెడ్డి, బిజెపి నాయకురాలు. సారధ్యంలో లో పండ్లు పంపిణీ

 ఏప్రిల్ 24,2020ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా, గూడూరు నియోజకవర్గం, బిందు రెడ్డి, బిజెపి నాయకురాలు.
💥💥💥💥💥💥💥
 ప్రధానమంత్రి నరేంద్రమోడీ  పిలుపుమేరకు, మన తిరుపతి పార్లమెంటు జిల్లా అధ్యక్షులు   సన్నరెడ్డి దయాకర్ రెడ్డి  ఆదేశాల మేరకు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ప్రజలందరూ లాక్ డౌన్లో ఉన్నందున నిరుపేద ప్రజలు ఎవరైతే ఇబ్బందిపడుతున్న వారు ఆకలితో ఉండకుండా వారికి తగిన సహాయం చేయదలుచు కుని
💁🏻‍♀నా సోదరుడు అందించిన ఆర్థిక సహాయంతో💁🏻‍♀
💁🏻‍♀గూడూరు టౌన్ కి దూరంగా గల మేఘ నూరు సమీప ప్రాంతంలో  50 కుటుంబాల గిరిజనులకు పండ్లు 
 అందివ్వడం చేశాను. ఇటువంటి   మంచి కార్యక్రమం నా చేతులతో చేసినందుకు సంతోషిస్తూ ..,...... బిందు రెడ్డి