నీచ, నికృష్ట రాజకీయాలు చేస్తున్నారు : మంత్రి అనీల్ కుమార్ యాదవ్

తాడేపల్లి....


*అనిల్ కుమార్ యాదవ్ మంత్రి పాయింట్స్*


*చంద్రబాబు నీచ, నికృష్ట రాజకీయాలు చేస్తున్నారు...*


*దేశంలో కరోనా టెస్టులు చేస్తున్న రాష్ట్రల్లో ప్రధమ స్థానంలో ఉంది..*


*కరోనా బాధితుల్లో ధైర్యాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి నింపుతున్నారు..*


*కరోనా నియంత్రణకు అన్ని చర్యలు సీఎం తీసుకుంటున్నారు.*.


*చంద్రబాబు లాంటి ప్రతిపక్ష నేత రాష్ట్రానికి ఉండడం దురదృష్టకరం..*


*ఎన్నికల కమిషనర్ వలనే గవర్నర్ బంగ్లాలో కరోనా వచ్చిందని చంద్రబాబు అంటున్నారు..*


 *నీచ రాజకీయాలు చేయడంలో చంద్రబాబు ను మించిన వారు లేరు..*


*కరోనా అనేది ఎవరికైనా రావచ్చు..


*బ్రిటన్ ప్రధాని, రాజ కుటంబీకులకు కరోనా వచ్చింది..*


*ప్రభుత్వంపై బురద వేయడమే లక్ష్యంగా చంద్రబాబు పని చేస్తున్నారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేక పోయిన 1400 కోట్లు సున్నా వడ్డీ కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి కేటాయించారు.ఫీజ్ రియంబర్స్ మెంట్ కోసం నాలుగు వేల కోట్లు సీఎం కేటాయించారు..


*చంద్రబాబు ఫీజ్ రియంబర్స్ మెంట్ కోసం ఎగొట్టిన బకాయిలకు సీఎం జగన్మోహన్ రెడ్డి 1800 కోట్లు నిధులు కేటాయించారు..*


*పక్క రాష్టంలో ఉంటున్న చంద్రబాబు మాట్లాడే హక్కు లేదు..*


*బుద్ది లేకుండా యనమల కేసులు దాస్తున్నారని మాట్లాడుతున్నారు..*


రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది..


*టీడీపీ నేతలు తిన్నది అరక్క 12 గంటలు దీక్షలు చేస్తున్నారు...*


*ఏ ఒక్క టీడీపీ నేత అయిన ప్రజలకు సహాయం చేసారా..*


*చంద్రబాబు రాజకీయాలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ కావాలి, ఉండడానికి మాత్రం హైదరాబాద్ కావాలా..*


దేవినేని ఉమా కేసీఆర్ చెప్పినట్లు ఎవరో తేల్చుకోవాలి...


దేవినేని ఉమా రోడ్డు మీదకు రావడం నాలుగు మాటలు మాట్లాడడం తరువాత  వెళ్లి పడుకోవడం చేస్తున్నారు..


కర్నూలు ఎంపి ఇంట్లో నాలుగురు డాక్టర్ కు పాజిటివ్ వస్తే చంద్రబాబు హేళన చేస్తున్నారు..


వారు డాక్టర్లు, వారు ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవ చేస్తున్నారు..


అటు వంటి వారిని అభినదించాలి..వారిని కించ పరచడం సరికాదు..


*చంద్రబాబు మౌత్ పీస్ కన్నా లక్ష్మీనారాయణ..*


*ర్యాపిడ్ టెస్టు కిట్ లపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిన తరువాత కూడా కన్నా విమర్శలు చేయడంలో అర్ధం లేదు..*


ఇంగిత జ్ఞానం లేని ప్రతిపక్ష నాయకుడు ఉండడం మన దౌర్భాగ్యం 


పక్క రాష్ట్రంలో కూర్చుని చిల్లర రాజకీయాలు చేస్తున్నారు..


దేశం లో 4.5 శాతం కేసులు వస్తుంటే ఏపి లో కేవలం 1.5 శాతం మాత్రమే వస్తున్నాయి..


ఏపి డెత్ రెట్ తక్కువగా ఉంది.... డిశ్చార్జ్ రేటు ఎక్కువగా ఉంది 


ప్రజలను భయపెట్టకుండా సీఎం అన్ని చర్యలు తీసుకుంటున్నారు 


చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చుని లేఖ రాస్తున్నారు 


ర్యాపిడ్ కిట్స్ పై కూడా రాజకీయం చేస్తున్నారు 


రాష్ట్రం లో డబ్బులు ఉన్నప్పుడు చంద్రబాబు రైతులకు ఏమి చేయలేదు 


ఇంత కష్ట కాలంలో ఏపి ప్రభుత్వం రైతుల పక్షాన నిలిచింది


కనీసం 10 శాతం మండలాలు కూడా రెడ్ జోన్ లో లేవు


రాష్ట్రం లో సొంత ఇల్లు లేని చంద్రబాబుకు ఈ ప్రభుత్వం పై మాట్లాడే నైతిక హక్కు లేదు


 చంద్రబాబు మంచి చేయక పోయినా పర్లేదు కానీ ప్రజలను భయ పెట్టొద్దు 


మీడియా ప్రచారం కోసం 30 మందిని పుష్కరాల్లో చంద్రబాబు చంపేశారు


ఇంకా రాష్ట్రంలో ల్యాబ్స్ పెంచుతున్నాం.... 


టెస్ట్ ల సామర్ధ్యం మరింత పెరుగుతుంది 


పక్క రాష్ట్రంలో చంద్రబాబు ఎందుకు దాక్కున్నారు? ఇలాంటి నాయకులకు సిగ్గు ఉండాలి


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
ఆదిశేషయ్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శ్రావణ్ కుమార్ ...
Image
87 మంది సినిమా జ‌ర్న‌లిస్టులైన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ స‌భ్యుల‌కు ఐదువేలు చేయూత‌
Image
సింగపూర్‌: నాలుగు అంశాలను పునాదులుగా చేసుకుని సమగ్రాభివృద్ధికోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రణాళికలు
భోజన ప్యాకెట్లు పంపిణీ చేసిన టి.డి.పి నేతలు
Image