కరోనా టెస్ట్ల్లో ఏ పి ఫస్ట్ రావడం మన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే తార్కాణం : మంత్రులు ఆళ్ల నాని, బుగ్గన

కర్నూల్ జిల్లా.. 23.4.2020.


కర్నూల్ లో ఏ పి డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, మంత్రులు బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి. శంకర్ నారాయణ..కలెక్టర్ వీర పాండ్య న్,,వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పర్యటన.. 


కర్నూల్ కరోనా వైరల్ అనుమానితుల బ్లడ్ టెస్టింగ్ ల్యాబ్ పరిచిలించిన మంత్రులు ఆళ్ల నాని, బుగ్గన,, శంకర్ నారాయణ.. 


కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించిన మంత్రి ఆళ్ల నాని... 


రోజుకి ఎంత మందికి బ్లడ్ టెస్ట్ లు చేస్తున్నారు,,,, తీసుకుంటున్న జాగ్రత్త ల పై వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అరా తీసిన మంత్రి ఆళ్ల నాని... 


కోవిడ్ 19హాస్పిటల్స్ లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.. 


క్వార o టై న్ లో కరోనా అనుమానితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడండి.... 


లాక్ డౌన్ సమయంలో ప్రజలు బైటికి రాకుండా అవగాహన కల్పించండి.. 



కోవిడ్ హాస్పిటల్ ను పరిశుభ్రంగా ఉంచండి.... 


కరోనా టెస్ట్ల్లో ఏ పి ఫస్ట్ రావడం మన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే తార్కాణం.... 


ఇకపై క్లియా మిషన్లు అందుబాటులో... 
టెస్ట్ల్లో మరింత దూకుడు పెంచడం కోసం అన్ని చర్యలు తీసుకుంటాం... 



ఏ పి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని...