ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు #16-04-2020 గాంధీ నగర్ లోని సచివాలయం 40 వాలంటీర్స్ కుటుంబాలకు, 5 ఆశ వర్కర్స్ కుటుంబాలకు ఉప అధ్యక్షుడు వేమ రెడ్డి సురేంద్ర నాథ్ రెడ్డి సహకారంతో కూరగాయల పంపిణీ కార్యక్రమం నిర్వహించడమైనది.ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు కడివేటిచంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు వేమారెడ్డి సురేందనాద ర్రెడ్డి,జాయింట్ సెక్రెటరీ యమహా సుబ్రహ్మణ్యం, కార్యవర్గ సభ్యులు ప్రజంద్ర రెడ్డి , M.మస్తానయ్య తదితరులు పాల్గన్నారు
ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ