వికలాంగుల కాలనీ లో  నిత్యావసర సరుకులు పంపిణీ

వికలాంగుల కాలనీ లో  నిత్యావసర సరుకులు పంపిణీ ....


కావలి :16 వార్డు నందు దాతలు జలదంకి పొదుపు లక్ష్మి మహిళా బ్యాంక్ ప్రెసిడెంట్ కండె రమణమ్మ మేనేజర్ వేలమూరి శోభారాణి మరియు జలదంకి రైతు ఉత్పత్తి దారుల సంఘం సీఈవో కృష్ణారెడ్డి  సహకారంతో  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరుణ మహమ్మారి వలన లాక్ డౌన్ విధించినప్పుడు నుండి పనులు లేక విలవిలలాడుతున్న నిరుపేద గిరిజనులకు మరియు వికలాంగులకు అఖిల భారత్ వికలాంగుల హక్కుల వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి మండవ  వెంకట్రావు ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు కూరగాయలు పంపిణీ చేసి దాతృత్వం చాటుకున్నారు