సోడియం క్లోరైడ్ స్ప్రే వాహనాన్ని స్వంత నిధులు తో ఏర్పాటు చేసిన వైసిపి నేత దేవినేని అవినాష్

విజయవాడ


సోడియం క్లోరైడ్ స్ప్రే వాహనాన్ని సొంతం నిధులు తో ఏర్పాటు చేసిన వైసిపి నేత దేవినేని అవినాష్


పటమట లో పలు ప్రాంతాలలో దగ్గర ఉండి  స్ప్రే చేయించిన‌ అవినాష్


*దేవినేని అవినాష్*


కరోనా వ్యాప్తి చెందుకుండా.. అధికారులతో సమీక్షిస్తూ సిఎం జగన్మోహన్ రెడ్డి  చర్యలు తీసుకున్నారు


వివిధ ప్రాంతాలలో కార్పరేషన్ సిబ్బంది సోడియం క్లోరైడ్ స్ప్రే చేస్తున్నారు


తూర్పు నియోజకవర్గం లో కొండ ప్రాంతం ఎక్కువుగా ఉంది


అందుకే ఐదు వేల లీటర్ల సామర్థ్యం కలిగిన వాహనాన్ని ఏర్పాటు చేశాం


ఈ వాహనం ద్వారా కొండ ప్రాంతాలలో సోడియం క్లోరైడ్ స్ప్రే చేయడం అనువుగా ఉంటుంది


వివిధ ప్రాంతాలలో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశాం


వైసిపి నాయకులు, కార్యకర్త లు సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు


దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రోజుకు మూడు వేల మందికి భోజనం ఏర్పాటు చేస్తున్నాం


ఇటువంటి సమయంలో కూడా విపక్షాలు రాజకీయం‌ చేయడం బాధాకరం


సీనియర్ లు అని చెప్పుకునే వాళ్లు సలహాలు ఎందుకు ఇవ్వడం లేదు


సిఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న చర్యలు కేంద్రం కూడా మెచ్చుకుంది


అయినా విపక్ష నేతలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయి


ప్రజా సమస్యలు పరిష్కారం ఎజెండాతోనే వైసిపి ప్రభుత్వం పని చేస్తుంది