నెల్లూరు లో కొనసాగుతున్న కూరగాయల పంపిణీ

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 1వ డివిజన్ - నవలాకులగార్డెన్స్, దొరతోపు సంఘం లో 3000 కుటుంబాలకు కూరగాయలు, నిత్యావసర సరుకులు అందించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి, సచివాలయ సిబ్బందికి అందించిన రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.  కరోనా కష్టకాలంలో సహకరిస్తున్న ప్రజలందరికి ధన్యవాదాలు. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.