🌨🌨🌨🌨🌨🌨🌨🌨🌨
*ఐఎండి వాతావరణ సూచన*
🌨 *ఆగ్నేయ బంగాళాఖాతంలో మే మొదటివారంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం*
🌨 *కోస్తాంధ్ర లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం*
🌨 *తీరం వెంబడి గంటకు 40-50 కీ.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం*
☀️ *రాగల 48 గంటలు రాయలసీమలో 41°C -43°C అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం*
*ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు రైతులు,కూలీలు, పశు ,గొర్రెల కాపరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి.*
*ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి :- విపత్తుల శాఖ కమిషనర్*