నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

అమరావతి, ఏప్రిల్ 30,(అంతిమ తీర్పు) :


ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనున్నట్లు తెలిపిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.


వలస కూలీలు, రైతులు, భవన నిర్మాణ కార్మికులు, పేద, సామాన్య ప్రజల సమస్యలపై చర్చిస్తాం.


కరోనా విపత్తు నేపథ్యంలో ప్రభుత్వాలు చేపట్టాల్సిన సహాయక చర్యలపై కూడా చర్చ.


కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న వలసకూలీలను ఏపీకి రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
- రామకృష్ణ.