ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో ఆవుల శీను  సహకారంతో కూరగాయలు పంపిణీ

ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో ఆవుల శీను  సహకారంతో ఈరోజు 23. 4. 20వ తేదీన ఓజిలి మండలం చుట్టి గుంట గ్రామం లోని గిరిజన కాలనీ లో 50 కుటుంబాలకు మరియు వరగలి చీల్ రోడ్డు లో ST కాలనీ లో 20 కుటుంబాలకు కూరగాయల పంపిణీ నిర్వహించడమైనది.అధ్యక్షుడు కడివేటి  చంద్రశేఖర్,ఉప అధ్యక్షుడు వేమారెడ్డి సురేంద్ర నాథ్ రెడ్డి, సెక్రెటరీG. చంద్రశేఖర్, జాయింట్ సెక్రెటరీ యమహా సుబ్రహ్మణ్యం, శ్యామ్, ఆలీ,మాజీ సర్పంచ్ ప్రభాకర్ రాజు, కృష్టయ్యా,వాలంటీర్ లు తదితరులు పాల్గొన్నారు