మీరు ధాన్యం ఆరపెట్టుకొని ఇంట్లో పోసుకొండి.

నెల్లూరు జిల్లా:
 గుడూరు 
ఈ  రోజు చిల్లకూరు మండలంలో  ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయినారు.
 
 పేరుకు మాత్రమే ముత్యాలపాడు పంచాయతీలో  మార్కెట్ యాడ్  ఉంది . 
ఎప్పుడు పోయిన వీళ్ళు చెప్పే సమాధానం.
 ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ లేదు. కొద్దిరోజులు ఆగండి.
 ట్రక్ షీట్ రావడంలేదు .
 మీరు ధాన్యం ఆరపెట్టుకొని ఇంట్లో పోసుకొండి.
 ఇలాంటి యాడ్లు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. 
ఇప్పుడు ఆయన ప్రభుత్వం స్పందించి రైతులను తక్షణమే అదుకోవాలి. 
కొంతమంది రైతులు ట్రక్ షీట్ రాక ,వాళ్ళవి మాన్యువల్ వగా వెంకటాచలం లో ఉండే , శ్రీరాజ్య లక్ష్మీ రా అండ్ బాయిల్డ్ రైస్ మిల్ కి  పంపించారు , ఆ రైస్ మిల్ యజమాని రైతులు కు  నాలుగు కారణాలు చెప్పి, 3 కేజీ తరుగులు తీసి రైతులు అడ్డంగా మోసం చేస్తున్నారు. యాడ్ లో చెప్పితే ఏమిచేయలేం అంటున్నారు.
15 రోజులు ఆయన ఆ రైతులకు ఇంకా  డబ్బులు రాలేదు. యాడ్లో అడిగితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ రావడం లేదు అని అంటున్నారు.
మూడు సంవత్సరాలు పండకపో యీ న సంతోషంగా ఉన్నాము. ఈ సంవత్సరం పండించి అమ్ముకోలేఖ ఇబ్బంది పడుతున్నారు.
 ఇప్పుడు ఆయన ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేయాలి.