మమ్మల్ని గమనించండి అయ్యా

  అన్ని రంగాల్లోని ఉద్యోగస్తులను ఆదుకుంటున్న గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 


అయ్యా
 ముఖ్యమంత్రి గారు అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగస్తులు లాగానే ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులు కూడా అంతకంటే ఎక్కువగా  శ్రమించి అహర్నిశలు ప్రజల శ్రేయస్సుకోసం తన భార్య పిల్లలను అలాగే కుటుంబ సభ్యులను సర్వస్వం త్యాగం చేసి నిరంతరం జీతం లేని ఉద్యోగాలు చేస్తున్న మీడియా సోదరులు కానీ పత్రికా సోదరులు కాన వారి సేవలు గమనించి వారిని కూడా ఆదుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటున్నాము. 
జీతం లేని ఉద్యోగాలు ఎవరైనా చేస్తున్నారు అంటే అది ఒక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ( విలేకరులు)సోదరులు మాత్రమే అని గుండెల మీద చెయ్యేసుకుని గర్వంగా చెప్పగలం
మమ్మల్ని గమనించండి అయ్యా.....