కృష్ణా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ కు అందచేసిన కృష్ణా జిల్లా బధిరుల సంఘం

విజయవాడ ఏప్రిల్ 29 :    (అంతిమ తీర్పు) :           దాతృత్వవం చాటుకున్న బధిరులు  కరోనా నియంత్రణ చర్యలకు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50,002 చెక్కును జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ కు అందచేసిన కృష్ణా జిల్లా బధిరుల సంఘం