సరుకు రవాణా సేవలు పునఃప్రారంభం .... ప్రజలు సద్వినియోగం చేసుకోండి :డిపో మేనేజర్
కావలి, ఏప్రిల్ 29 (అంతిమ తీర్పు) : లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన ఆర్టీసీ సరుకు రవాణా సేవలను డిటిజి ద్వారా కానీ బస్సులు ద్వారా గానీ అతి తక్కువ ధరలకే సరుకులను చేరవేసేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని కావలి ఆర్టీసీ డిపో మేనేజర్ హరి బుధవారం నాడు స్థానిక ప్రెస్ క్లబ్ నందు విలేకర్ల సమావేశం లో పేర్కొన్నారు