జర్నలిస్టుల కు కరోన పరీక్షలు నిర్వహిస్తాం : అనంతపురం కలెక్టర్


    అనంతపురం, ఏప్రిల్ 28 (అంతిమ తీర్పు) :         జర్నలిస్టులకు కరోనా పరీక్షలు చేయడానికి సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు. అలాగే జర్నలిస్టుల సంక్షేమం కూడా పరిగణలోకి తీసుకొని న్యాయం చేయాలని జర్నలిస్టులను ఆదుకోవాలని ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి బి. శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు కె.పి.కుమార్, కోశాధికారి చౌడప్ప, జాయింట్ సెక్రెటరీ మల్లికార్జున శర్మ తదితరులు పాల్గొని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.