నెల్లూరు .. పదునాల్గొవరోజు ఇరుగులమ్మసంగం లోని గిరిజనులకు మూడువందల మందికి ఆహారాన్ని అందించిన బీజేపీ కార్యకర్తలు ......
.....
ఈ కార్య క్రమానికి స్పందించి ఆంధ్ర ప్రదేశ్ ఉపాధ్యాయ సంగం టీచర్ C.సోమేశ్వర్ .పాటూరు ఉన్నత పాఠశాల మరియు వేదాయపాలెం కు చెందిన పీవీ గిరిశ్బాబు సహకరించినందుకు మిడతల రమేష్ ధన్యవాదాలు తెలిపారు ......ఈ కార్యక్రమంలో J.శ్రీకృష్ణ .సంధ్య .ఉడతా సునీల్ .గుండెబోయిన శ్రీహరి A.నరసయ్య A.V.SUBBAIAH యాదవ్ లు పాల్గొన్నారు ....మిడతల రమేష్