ఆంధ్రప్రదేశ్ (కరోనా అప్డేట్)
*తేదీ: 05.04.2020 (10.00 PM)*
*ఏపీ లో 226 కి చేరిన కోవిడ్-19 పాజిటివ్ కేసులు.1 మరణం నమోదు*
*నిన్న రాత్రి 9 గంటలు నుంచి ఇప్పటి వరకు 34 కొత్త కేసులు నమోదు.*
*నిన్న రాత్రి 9 నుంచి ఈరోజు ఉదయం 9 వరకు నమోదైన పరీక్షల్లో ప్రకాశంలో 2, చిత్తూరులో 7, కర్నూలులో 23, నెల్లూరులో 2 పోసిటివ్ కేసులు నమోదైంది.*
*జిల్లాల వారిగా ఇప్పటి వరకు నమోదు అయిన కేసులు..*👇
*అనంతపురం - 3*
*చిత్తూరు - 17*
*తూర్పుగోదావరి - 11*
*గుంటూరు - 30*
*కడప - 23*
*కృష్ణ - 28*
*కర్నూలు - 27*
*నెల్లూరు - 34*
*ప్రకాశం - 23*
*శ్రీకాకుళం - 0*
*విశాఖపట్నం - 15*
*విజయనగరం - 0*
*పశ్చిమగోదావరి - 15*