కుటుంబలో  ఒకరికి పాసు ఇచ్చి, నిత్యావసరాలకు ఆవ్యక్తిని మాత్రమే వీధిలో అందుబాటులో ఉన్న దుకాణం వద్దకు వచ్చేలా చూడాలన్న సీఎం

24–04–2020
అమరావతి


కోడిడ్‌ –19 నివారణా చర్యలపై సీఎం   వైయస్‌.జగన్‌ సమీక్ష


అమరావతి: కోవిడ్‌ –19 నివారణా చర్యలపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష
మంత్రి ఆళ్లనాని, బొత్స సత్యన్నారాయణ హాజరు


డయాలసిస్‌ లాంటి చికిత్సలు అవసరమైన వారికి ఇబ్బందులు రాకుండా చూడాలని సీఎం ఆదేశం
కోవిడ్‌ ఆస్పత్రులుగా కొన్నింటిని ప్రకటించినందున అక్కడ అందించే సేవలను వేరే ఆస్పత్రులకు తరలించామన్న అధికారులు
రోగులకు ఇబ్బంది రాకుండా ఉండడానికి వారికి అందాల్సిన సేవలను ఎక్కడకు మార్చామో వారికి సమాచారం ఇస్తున్నామన్న అధికారులు
దీనివల్ల ఎమర్జెన్సీ సేవలు అవసరమైన వారికి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్న అధికారులు


కర్నూలు, గుంటూరుల్లో వైరస్‌ వ్యాప్తిని నిరోధించడంపై చర్చ
ఈ రెండు నగరాల్లో అన్ని ప్రాంతాలకూ విస్తరించలేదని, వైరస్‌ ఒకటిరెండు ప్రాంతాలకే పరిమితమైందన్న ఆరోగ్యశాఖమంత్రి ఆళ్లనాని
ఇక్కడ వైరస్‌ కట్టడికి సూక్ష్మస్థాయిలో అనుసరించాల్సిన విధానాలపై సమావేశంలో సీఎం మార్గనిర్దేశం
ఈ ప్రాంతాల్లోని ప్రతి వీధి చివర్లో నిత్యావసరాలు ఉంచడంద్వారా కంటైన్‌ మెంట్‌ను పటిష్టంగా అమలు చేసేలా చూడాలన్న సీఎం
కుటుంబలో  ఒకరికి పాసు ఇచ్చి, నిత్యావసరాలకు ఆవ్యక్తిని మాత్రమే వీధిలో అందుబాటులో ఉన్న దుకాణం వద్దకు వచ్చేలా చూడాలన్న సీఎం
కేసుల తీవ్రత అధికంగా ఉన్న నంద్యాలపైకూడా ప్రత్యేక దృష్టిపెట్టాలని నిర్ణయం



వైద్యం కోసం టెలిమెడిసిన్‌ను సంప్రదిస్తున్నవారి సంఖ్య బాగా పెరిగిందన్న అధికారులు
8,395 మంది ఇప్పటివరకూ టెలిమెడిసిన్‌ద్వారా డాక్టర్లను సంప్రదించారన్న అధికారులు
మందులు కూడా పంపిస్తున్నామన్న అధికారులు
మరింత సమర్థవంతగా అమలు చేయాలన్న సీఎం


డీఆర్డీఓ ద్వారా మొబైల్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేసుకోవాలన్న సీఎం
వలస కూలీలు. వివిధ క్యాంపుల్లో ఉన్నవారిని పరీక్షించడానికి ఇది ఉపయోగపడుతుందన్న అధికారులు


టమోటా, ఉల్లి, చీనీ పంటలు సహా ఇతర ఉత్పత్తులకు మార్కెటింగ్, ధరలపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం
రైతు బజార్లను వీలైంత ఎక్కువగా వికేంద్రీకరించి రైతులనుంచి కొనుగోలుచేసిన ఉత్పత్తులు  ఈ రైతుబజార్లకు అందుబాటులోకి తీసుకురావాలన్న సీఎం


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image