నగరి మున్సిపల్ కనిషనర్‍పై సస్పెన్షన్ వేటు

*అమరావతి :* 
*నగరి మున్సిపల్ కనిషనర్‍పై సస్పెన్షన్ వేటు...


కరోనా విషయంలో ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం - మాస్కులకు కూడా నిధులు లేవని సెల్ఫీవీడియో ద్వారా వ్యాఖ్యలు - నగరి కమిషనర్ కామెంట్లను సీరియస్‍గా తీసుకున్న ఏపీ సర్కార్ - సివిల్ సర్వీసెస్ నిబంధనలకు విరుద్దంగా కమిషనర్ వ్యవహరించారన్న ప్రభుత్వం - ముందస్తు అనుమతి లేకుండా నగరి దాటి వెళ్లొద్దని స్పష్టీకరణ - నగరి మున్సిపల్ ఇంచార్జ్ కమిషనర్‍గా సీహెచ్ వెంకటేశ్వరరావు నియామకం.