అంబెడ్కర్ కు జనసేన నాయకులు టోనీబాబు నివాళి

నెల్లూరు ఏప్రిల్,14 (అంతిమ తీర్పు):


 డాక్టర్ బి.ఆర్ అంబెడ్కర్ 129 వ జయంతిని పునఃరించుకొని నెల్లూరు నగరంలో ఉన్న వి.ఆర్.సి. సెంటర్ వద్ద ఉన్న అంబెడ్కర్ విగ్రహానికి  నెల్లూరు జిల్లా       జనసేన పార్టీ నాయకులు పి.టోనిబాబు పూలమాల  వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ద్వారా మన భారతీయులకు ,పూర్తి స్వేచ్ఛ సౌబ్రాతత్వం అందించారు..అలాగే మరి ముఖ్యంగా నేటి యువత పూర్తిగా విధేయతతో రాజ్యాంగాన్ని తెలుసుకొని... సమాజంలో సామాజిక మార్పుకి తోడ్పడుతూ మెలగాలని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజగవర్గా జనసేన నాయకులు  పి.సుధాకర్ ,నగర పరిధి సుబ్బు,పూర్ణ ప్రకాష్  పాల్గొనడం జరిగింది.