వరికుంటపాడు లో వాలంటీర్ లకు మాస్క్ లు పంపిణి

వాలంటీర్ లకు మాస్క్ లు పంపిణి
వరికుంటపాడు ,ఏప్రిల్ 27: వరికుంటపాడు మండలం లోని  గ్రామ సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం సరఫరా చేసిన మాస్క్ లను సోమవారం పంపిణి చేసారు. మండలం లోని 12 గ్రామ సచివాలయాల్లో ఎంపీడీఓ సురేష్ బాబు నేతృత్వం లో పంపిణి కి శ్రీకారం చుట్టారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు, ఫీల్డ్ అసిస్టెంట్ లు, అంగన్వాడీ కార్యకర్తలు, వాలంటీర్స్ కు మూడు జతలు చొప్పున మాస్క్ లను అందజేశారు. అన్నీ గ్రామాలకు సంబంధించి సదరు వ్యక్తులకు పంపిణి చేస్తున్నట్టు ఎంపీడీఓ తెలిపారు .