తూర్పు గోదావరి, కృష్ణా, కర్నూల్ , చిత్తూరు జిల్లాలకు పిడుగు హెచ్చరిక
⛈⛈ *తూర్పు గోదావరి జిల్లా*
*రంపచోడవరం,గంగవరం,గోకవరం,ప్రత్తిపాడు, ఏలేశ్వరం,శంఖవరం, అడ్డతీగల, జగ్గంపేట, దేవిపట్నం*
⛈⛈ *కృష్ణా జిల్లా*
*విజయవాడ రూరల్ & అర్బన్ , గన్నవరం*
⛈⛈ *కర్నూలు జిల్లా*
*పీపల్లి ,ఉయ్యాలవాడ*
⛈⛈ *చిత్తూరు జిల్లా*
*రామకుప్పం, వెంకటగిరికోట, బైరెడ్డిపల్లి, పలమనేరు*
మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉంది.
🌳 *ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు రైతులు,కూలీలు, పశు ,గొర్రెల కాపరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి*.
- *ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్*