ఆపదలో ఉన్న వారికి ఆపద్బాంధవుడు ... ఈ అయోద్యుడు ....

ఆపదలో ఉన్న వారికి ఆపద్బాంధవుడు ... ఈ అయోద్యుడు ....


      కావలి, ఏప్రిల్ 29 (అంతిమ తీర్పు):     శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణం లోని టూ టౌన్ కానిస్టేబుల్ అయోధ్య కుమార్ పేద కుటుంబంలో జన్మించి కష్టపడి చదువుకుని కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించి అందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా సహాయం చేస్తూ కష్టకాలంలో కొండంత అండగా  ఆకలితో అలమటిస్తున్న గిరిజనులుకడుపు నింపేందుకు
నేనున్నానంటూ ముందుకొచ్చిన
కావలి టూ టౌన్ కానిస్టేబుల్ అయోధ్య కుమార్ కరోనా వైరస్ అరికట్టేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్ డౌన్ తో ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు యాచకులకు నిరాశ్రయులకు
కావలి టూ టౌన్ కానిస్టేబుల్ అయోధ్య కుమార్ నేనున్నాను అంటూ  ముందుకు వచ్చి ప్రతి రోజూ కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు*.