ప్రజలను అడ్డంగా దోచుకుంటున్న వ్యాపారస్తులు

ప్రజలను అడ్డంగా దోచుకుంటున్న వ్యాపారస్తులు


ఎమ్మిగనూరు,ఏప్రిల్,28 (అంతిమతీర్పు):- ఎమ్మిగనూరు నియోజకవర్గంలోనీ  ఒక కూరగాయలు తప్పమిగతా నిత్యావసర సరుకులు అన్ని అధిక ధరలకు అమ్ముతున్నారని నవాజ్ ఆవేదన వ్యక్తం చేశారు.చికెన్ మరియు మటన్ వ్యాపారస్తులు  సిండికేట్ గా ఏర్పడి ప్రజలనునిత్యందోచుకుంటున్నారని, అదే మాదిరిగా కిరాణం షాపుల్లో కూడా కొంతమంది వ్యాపారస్తులు అధిక ధరలకు  అమ్ముతున్నారని నవాజ్ తెలిపారు.లాక్‌డౌన్‌ కారణంగా ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిసి కూడా వ్యాపారస్తులు ఇలా చేయడం ఎంతవరకు సమంజసమనిపట్టణ గ్రామీణ ప్రాంత ప్రజలను కిరాణా షాపుయజమానులునిత్యావసరసరుకులను,నిత్యావసర సరుకులు అయినా మంచి నూనెను కూడా అధిక ధరలకు అంటగట్టి  అలా చేయడం సబబు కాదని ఇటువంటి సమయంలో ప్రజల దగ్గర నుంచి ఎటువంటి  లాభాలు ఆశించకుండా ప్రజలకు నిత్యవసర సరుకులను ప్రజలకుప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే  అందించాలని  తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే జయ నాగేశ్వర్రెడ్డి ఆదేశాల మేరకు  వ్యాపారస్తులకు,మంచినూనెషాప్యజమానులకు,నిత్యావసర సరుకులు కిరాణా షాప్ యజమానులకు సూచించడం జరిగిందనినవాజ్ తెలిపారు.


Popular posts
చంద్రబాబూ రాజకీయాలనుంచి తప్పుకో.నీ మైండ్‌ కరప్ట్‌ అయింది.
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
21వ శతాబ్దం మనదే...మోదీ
Image
మహా నవరాత్రి ఉత్సవాల కుంకుమ పూజలు చేసి పెద్ద ఎత్తున మహా అన్నదానం................
Image
పవన్ గబ్బర్ సింగ్ కాదు రబ్బర్ సింగ్...