శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి చందనోత్సవం

విశాఖ :  సింహాచలం దేవస్థానం  శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి చందనోత్సవం. ఆలయ చరిత్రలో తొలిసారి భక్తులు లేకుండా స్వామివారి ఛందోనత్సవం జరుగుతుంది


సింహచలం ఆలయంలో వైభవంగా అప్పన్న స్వామి నిజరూప దర్శనం  .రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి వారికు పట్టువస్త్రాలు సమర్పించిన ఈ .ఓ .ఎం .వెంకటేశ్వరరావు.స్వామివారి తొలిదర్శనం చేసుకున్న ఆలయ చైర్మన్ సంచయిత గజపతి రాజు .కరోనా నేపథ్యంలో భక్తులకు లభించని అప్పన్నస్వామి నిజరూపదర్శనం.గత ఏడాది యిదే నిజరూప దర్శనంకు లక్షలలో దర్శనం చేసుకున్న భక్తులు.