నెల్లూరులో మంత్రులను కలిసిన apuwj రాష్ట్ర కార్యదర్శి జయప్రకాశ్. నెల్లూరు జిల్లా అధ్యక్షులు వల్లూరు వెంకటేశ్వర్లు

      నెల్లూరు ఏప్రిల్ 25,(అంతిమ తీర్పు) :    కరోనా విపత్కర పరిస్థితుల్లో పొంచి ఉన్న ప్రమాదాన్ని లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టు లకు వివిధ విభాగాల కు అమలు చేస్తున్న 50 లక్షల రూపాయల భీమా సదుపాయాలన్నీ జర్నలిస్టు లకు వర్తింపచేయాలి...
Apuwj నెల్లూరు జిల్లా శాఖ తరపున రాష్ట్ర మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి ..పి.అనిల్ కుమార్ యాదవ్                ల కు వినతి పత్రం అందజేసినా apuwj రాష్ట్ర కార్యదర్శి జయప్రకాశ్. నెల్లూరు జిల్లా అధ్యక్షులు వల్లూరు వెంకటేశ్వర్లు...
 వినతిపత్రం లో ముఖ్యమైన అంశాలు.....
👉 జిల్లా లోని జర్నలిస్టులకు  కరోనా నేపథ్యంలో 50 లక్షల ప్రమాద బీమా..
👉 అలాగే మార్చి 31 తో ముగిసిన జర్నలిస్టు హెల్త్ కార్డులు 2020-21 సంవత్సరానికి సంబంధించి అంతరాయం లేకుండా కొనసాగించాలని 
👉 కరోనా నేపథ్యంలో జిల్లా లోని విధులు నిర్వహిసున్నా జర్నలిస్టు లకు పి.పి ఇ కిట్ట్ లు.మాస్క్ లు.శానిటైజల్లై ఇవ్వాలి
👉 కరోనా నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న జర్నలిస్టు లను ఆర్థికంగా. ఆరోగ్య పరంగా అధుకోవాలి 
అని మంత్రులను ఈరోజు నెల్లూరు జిల్లా పరిషత్ లో కలిశాము..సానుకూలంగా వారు స్పందించారు