*హాట్ టాపిక్ గా వెంకటగిరి పోలేరమ్మ తల్లి శీతల యాగం::*
మానవాళి మనుగడకే మహమ్మారిగా దాపురించిన కరోనా వైరస్ ను తుద ముట్టించేందుకు లోక కళ్యాణార్ధం మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్ష మేరకు వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి సూచనలతో వెంకటగిరి గ్రామదేవత పోలేరమ్మ తల్లి ఆలయం వద్ద ఈనెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు శీతల యాగం నిర్వహించ తలపెట్టడం 2వ రోజు కుర్తాళం పీఠ ఆస్తాన పండితులు శ్రీ మాచవోలు రమేష్ శర్మ ఆధ్వర్యంలో ఈ యాగం జరగుతున్న సమయం లో సూర్యుడి ప్రకాశం లో ప్రత్యేక మార్పులు చేసుకోవడం ,, కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు చేసే ఈ మహాయాగం సఫలం కాబోతోంది అంటూ ఈ ప్రాంత ప్రజల్లో చర్చనీయాంశం గా మారింది
హాట్ టాపిక్ గా వెంకటగిరి పోలేరమ్మ తల్లి శీతల యాగం::*