నేడు జర్నలిస్టులకు మాస్కులు శానిటైజర్లతో పాటు, కూరగాయలు, పండ్ల పంపిణీ

*జర్నలిస్టులకు మాస్కులు*
*శానిటైజర్లతో పాటు*
*కూరగాయలు, పండ్ల పంపిణీ*
----------------------------------------
కామ్రేడ్స్, 


*లయన్స్ క్లబ్ ఆఫ్ మెగాసిటీ  మైత్రి* సహకారంతో  జర్నలిస్టులకు మాస్కులు, శానిటైజర్స్ పంపిణీ చేయనున్నారు. అలాగే
*లయన్  చిగురుపాటి వరప్రసాద్* గారి సారధ్యంలో *లయన్స్ డిస్టిక్ట్ సర్వీస్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్* వారు జర్నలిస్టులకు కూరగాయలు పండ్లు పంపిణీ చేయుచున్నారు.ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్ ఆధ్వర్యంలో *ఆదివారం ఉదయం 8.30 గంటలకు* గాంధీనగర్ ప్రెస్ క్లబ్‌లో ఇవి పంపిణీ చేయబడుతుంది. కావున జర్నలిస్టు సోదరులందరూ ఈ అవకాశాన్ని వినియోగించు కోవాల్సిందిగా కోరడమైనది.
***********************************
    *ఏపీయూడబ్ల్యూజే*
*కృష్ణా అర్బన్ యూనిట్*
***********************************