తండ్రికి అండగా తనయలు

తేది:10-04-2020


తండ్రికి అండగా తనయలు


*సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డికి 12 పుట్ల ధాన్యాన్ని అందించిన ఆయన కుమార్తెలు పూజిత, సుచిత్ర.


*పొదలకూరు మండలం, తోడేరు గ్రామంలో తమ వంతుగా వచ్చిన 12 పుట్ల(10.2 టన్నుల) ధాన్యాన్ని కాకాణి గోవర్ధన్ రెడ్డికి అందించిన కుమార్తెలు పూజిత, సుచిత్ర, అల్లుళ్లు అశ్వంత్  కృష్ణా రెడ్డి, గోపాల కృష్ణా రెడ్డి, మనువడు శౌర్య వర్ధన్ రెడ్డి.* 


*కరోనా నేపథ్యంలో తమ తండ్రి పేదలకు బియ్యం పంపిణీ చేస్తున్న   కార్యక్రమానికి అండగా నిలవాలనే లక్ష్యంతోనే తమ వంతు ధాన్యాన్ని అందజేశామని ప్రకటించిన కుమార్తెలు పూజిత, సుచిత్ర.*