ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా కరోనా వైరస్ వివరాలు

ది.30.4.2020 ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా కరోనా వైరస్ వివరాలు :  



గత 24 గంటల్లో రాష్ట్రంలో ని 13 జిల్లాలో కొత్తగా 71 కరోనా పోసిటివ్ కేసులు నమోదైయ్యాయి. 


మొత్తం రాష్ట్రంలో ఇప్పటి వరకు  1403 కరోనా పోసిటివ్ కేసులు నమోదు  కాగా వారిలో 1051 మంది చికిత్స పొందుతున్నారు,  321 మందిని విడుదల చేశారు, రాష్ట్రంలోమొత్తం ఇప్పటి వరకు 31 మంది మరణించారు.


గత 6 రోజుల్లో  రాష్ట్రంలో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు.


రాష్ట్రంలో ఇప్పటి వరకు  94, 568 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 


జిల్లాల వారీగా :


అనంతపురం : కొత్త కేసులు 3,  మొత్తం  61,  చికిత్స పొందుతున్న వారు 37 , డిశ్చార్జి అయిన వారు 20, మరణించిన వారు 4 ; 



చిత్తూరు  : కొత్త కేసులు 3,  మొత్తం  80,  చికిత్స పొందుతున్న వారు 64 , డిశ్చార్జి అయిన వారు 16,   మరణించిన వారు లేరు ; 



తూర్పు గోదావరి: కొత్త కేసులు 2,  మొత్తం  42,  చికిత్స పొందుతున్న వారు 28, డిశ్చార్జి అయిన వారు 14 , మరణించిన వారు లేరు; 



గుంటూరు : కొత్త కేసులు 4,  మొత్తం  287,  చికిత్స పొందుతున్న వారు 192, డిశ్చార్జి అయిన వారు 87, మరణించిన వారు 8 ; 



వైఏస్సార్ కడప : కొత్త కేసులు 4,  మొత్తం  73,  చికిత్స పొందుతున్న వారు 45 , డిశ్చార్జి అయిన వారు 28 , మరణించిన వారు లేరు ; 


 
కృష్ణ : కొత్త కేసులు 11,  మొత్తం  246 ,  చికిత్స పొందుతున్న వారు 206 , డిశ్చార్జి అయిన వారు 32 , మరణించిన వారు  8 ;
 


కర్నూలు: కొత్త కేసులు 43,  మొత్తం  386,  చికిత్స పొందుతున్న వారు 334, డిశ్చార్జి అయిన వారు 43, మరణించిన వారు 9 ; 



నెల్లూరు : కొత్త కేసులు 2 ,  మొత్తం  84 ,  చికిత్స పొందుతున్న వారు 55,  డిశ్చార్జి అయిన వారు 27, మరణించిన వారు 2 ; 



ప్రకాశం : కొత్త కేసులు  లేవు,  మొత్తం  60,  చికిత్స పొందుతున్న వారు 37 , డిశ్చార్జి అయిన వారు 23,  మరణించిన వారు లేరు ; 



శ్రీకాకుళం: కొత్త కేసులు  లేవు ,  మొత్తం  5  చికిత్స పొందుతున్న వారు 5 , డిశ్చార్జి అయిన వారు లేరు , మరణించిన వారు లేరు ; 



విశాఖపట్నం : కొత్త కేసులు లేవు,  మొత్తం  23,  చికిత్స పొందుతున్న వారు 3 , డిశ్చార్జి అయిన వారు 20 , మరణించిన వారు లేరు ; 



విజయనగరం - ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.



పశ్చిమ గోదావరి: కొత్త కేసులు లేవు ,  మొత్తం 56,  చికిత్స పొందుతున్న వారు 45,  డిశ్చార్జి అయిన వారు 11,  మరణించిన వారు లేరు ;


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image