ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు యూనిఫామ్ రంగులు మార్పు

అమరావతి



ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు యూనిఫామ్ రంగులు మార్పు


 .1 నుంచి పదో తరగతి వరకు బాల బాలికలకు వేర్వేరు రంగుల యూనిఫామ్ లు.బాలురకు నేవీ బ్లూ యూనిఫామ్, బాలికలకు పింక్ కలర్ యూనిఫామ్.AP లో 60లక్షల మంది విద్యార్థులకు మూడు జతల యూనిఫామ్ ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం.వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి కొత్త యూనిఫామ్ పంపిణీ చేయాలని నిర్ణయం.యూనిఫామ్ తో పాటు విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, స్కూల్ బ్యాగ్, షూ పంపిణీ