చిట్టమూరు మండలం ఆరూరు పంచాయతీ mla చే కూరగాయలు పంపిణీ


గూడూరు నియోజకవర్గం చిట్టమూరు మండలం ఆరూరు పంచాయితీలో దేవారెడ్డి సుధాకర్ రెడ్డి గారు,బల్లి మస్తానయ్య గారు, బల్లి మార్టిన్ గారు, బల్లి రంగయ్య కూరగాయల పంపిణీ లో పాల్గొన్న ఎమ్మెల్యే డా//వెలగపల్లి వరప్రసాద రావు .

💮ఎమ్మెల్యే  ప్రతి ఒక్కరూ ఊరిలో సామాజిక దూరం పాటించాలని తెలియజేశారు ఇంట్లోనే ఉండండి అవసరమైతేనే బయటికి రండి అని చెప్పారు.

💮ఎమ్మెల్యే ని రాఘవ వారి పాలెం ప్రజలు మా ఊరిలో సిమెంట్ రోడ్లు కావాలి అలానే తాగు నీటి బోరు ఒకటి వేయాలి అని కోరగా ఎమ్మెల్యే తప్పక చేసి పెడతామని హామీ ఇచ్చారు.

💐ఈకార్యక్రమంలో వంకా రమణయ్య గారు, ఆల్ఫా భాస్కర్ గారు, మధు యాదవ్ గారు, ఆశా సీనయ్య గారు, సురేష్ యాదవ్ గారు, కొండ మునస్వామి గారు ఉన్నారు.