సీతారాంపురం లో నాటు సారాయి పట్టుకున్న ఎక్సైజ్ సి ఐ శ్రీనివాస రావు

సీతారాంపురం లో నాటు సారాయి పట్టుకున్న ఎక్సైజ్ సి ఐ శ్రీనివాస రావు


నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం లోని బోడ సిద్దా యి పల్లె గ్రామ సమీపాన ద్విచక్ర వాహన దారుడి వద్ద  8 లీటర్లు నాటుసారా ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు ఈ సందర్భంగా ఉదయగిరి ఎక్సైజ్ ఐ సి ఐ శ్రీనివాస రావు మాట్లాడుతూ లక్ డౌన్ సందర్భంగా అన్ని మద్యం షాపులు మూసివేయడంతో కొంతమంది నాటుసారా విక్రయాలు చేస్తున్నారని సమాచారం రావడంతో వాలంటీర్ల సహాయంతో ప్రత్యేక నిఘా పెట్టడం జరిగిందని అందులో భాగంగా  సిబ్బందితో కలసి రూట్ వాచ్ చేస్తుండగా చింతు డు నుంచి బోడ సిద్దా యి పల్లి గ్రామానికి వస్తున్నా ద్విచక్ర వాహన దారుడి వద్ద వాటర్ క్యాన్ లో ఉన్న 8 లీటర్ల నాటు సారాను గుర్తించటం జరిగిందని రవాణా చేస్తున్న నల్లబోతుల రవి నల్లబోతుల జరాములు అనే ఇద్దరిని నీ  అదుపులోనికి తీసుకోవడం జరిగిందని ఆయన అన్నారు ఈ సందర్భంగా ఆయన వెంట ఎస్ ఐ మహబూబ్ బాషా హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు రవి తదితరులు పాల్గొన్నారు