పొగాకు ఉత్పత్తులను నమలడం,ఉమ్మివేయడం నిషేధo.... జిల్లా కలెక్టర్ ఏ. యండి.ఇంతియాజ్

       బహిరంగ ప్రదేశాల్లో పొగాకు ఉత్పత్తులను నమలడం,ఉమ్మివేయడం నిషేధo.... జిల్లా కలెక్టర్ ఏ. యండి.ఇంతియాజ్
 👉 బహిరంగ ప్రదేశాల్లో పొగాకు,గుట్కా, పాన్ మసాలా వంటివి ఉత్పత్తులను నమలడం,ఉమ్మివేయడం వలన కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది కావున అటువంటి చర్యలు మానుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి .... జిల్లా కలెక్టర్ ఏ. యండి.ఇంతియాజ్               
 👉 ఉమ్మి వేసిన పొగాకు ఉత్పత్తులను ఎవరైనా తొక్కడం వలన కూడా కారోనా వైరస్ వ్యాప్తి చెందవచ్చు లేదా ఇన్ఫెక్షన్, అంటూ వ్యాధులకు గురి అయ్యే అవకాశం ఎక్కువ...కలెక్టర్ ఇంతియాజ్
👉 ప్రజలందరూ పరిసరాలను, ఇంటి ఆవరణలను పరిశుభ్రంగా ఉంచుకుని కారోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటించాలి... కలెక్టర్ ఇంతియాజ్