డా.బాబూ జగ్జీవన్ రామ్ జీవితం భావితరాలకు ఆదర్శ ప్రాయo.              

*విజయవాడలో*
డా.బాబూ జగ్జీవన్ రామ్ 113 వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ ఎ. యండి.ఇంతియాజ్ పూలమాల వేసి నివాళులర్పించారు.
 డా.బాబూ జగ్జీవన్ రామ్ జీవితం భావితరాలకు ఆదర్శ ప్రాయo.                     అట్టడుగు వర్గాల అభ్యున్నతి, అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం బాబు జగ్జీవన్ రామ్ చేసిన పోరాటం మర్చిపోలేనిది. స్వాతంత్య్ర సమరయోధుడిగా, ఉపప్రధానిగా దేశసేవకు అంకితమైన ఆయన జీవితం స్ఫూర్తిదాయకo.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎ. ప్రసాద్,సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సరస్వతి,వైద్యాధికారి శర్మిష్ట తదితరులు పాల్గొన్నారు.