పారమెడికల్ సిబ్బందికి వేతనాలు చెల్లించాలి

*విశాఖ ఏజెన్సీ /పాడేరు,అరుకు , ఏప్రిల్ 26 :


 పారమెడికల్ సిబ్బందికి వేతనాలు చెల్లించాలి


 *వైద్య ఆరోగ్యశాఖ విశాఖ ఏజెన్సీ,ఆయా పి.ఎచ్.సి పరిధిల్లో 2017 సం.నుండి* *కాంట్రాక్టు వర్కర్లుగా విధులు నిర్వహిస్తున్న*
*ఏ.ఎన్.ఎమ్,హెల్త్ అసిస్టెంట్స్,ఫార్మసీస్ట్స్,స్టాఫ్ నర్స్(పారా మెడికల్* *సిబ్బందికి)గత ఫిబ్రవరి నెలల నుండి మూడు జీతాలు అందక* 
*కంటతడితో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు*


 *"కరోన వైరస్"కి తీసుకోవలసిన జాగ్రత్తలు మరియుసర్వే నిమిత్తం,* 
*తమ ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండ బార్యపిల్లలను,* *అమ్మా,నాన్నలను,విడిచి పెట్టి*
 *ఊరురు కొండ కోనలు సైతం లెక్క చెయ్యకుండా ప్రాణం అడ్డంగా పెట్టి తిరిగి,తిరిగి కరోన వైరస్ గురించి ఏజెన్సీ గ్రామాల్లో గల ప్రజలు తగు* *జాగ్రత్తలు పాటించాలి, జాగ్రత్తగా ఉండాలని,పలు* 
*ఏజెన్సీ 11 మండల పరిధిలో గల ఆయా గ్రామాల ప్రజలకు* 
*అవగాహన కల్పించి వివరిస్తున్నారు*


*మరి కొంతమంది సిబ్బందైతే వాహనాలు నడవని* *ప్రాంతాలకు ఎండనక,వానానక పట్టించుకోకుండా కాలినడకతో వెళ్లి వెళ్లి కరోన మహమ్మారి గురించి అవగాహన* *కల్పిస్తున్నారు.*


  *కానీ నేటి వరకు ఆరోగ్య శాఖ వారు కానీ ప్రభుత్వం కానీ*
   *వీల్లా జీతభత్యాల విషయాలపై పట్టించుకోక పోవడం చాల బాధాకరమైన విషయం*రోజుకి విధులకు వెళ్ళడానికి చేతికి రవాణా ఛార్జీలకు కూడ *నయా పైసా* *లేవని భాద పడుతున్నారు*.


*విధి నిర్వహణలో జరగరానిది జరిగితే తమ భార్య పిల్లల పరిస్థితి ఏమిటని,తమకెమైన అయితే తమ బార్య పిల్లలకు దిక్కేవరని,పరిస్థితి ఏమిటని ఈ సిబ్బంది కంటతడి పెడుతూ తమ బకాయి వేతనాలు విడుదల చెయ్యాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.*


Popular posts
*కలిగిరి కార్యదర్శి వి.మధు కు ఉత్తమ అవార్డు* ఉదయగిరి, ఆగష్టు 23 (అంతిమ తీర్పు- ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి పంచాయితీ కార్యదర్శి వెలుగోటి. మధు ఉత్తమ కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రకటించిన ఉత్తమ అధికారుల జాబితాలో మధు ముందు వరుసలో నిలిచారు. గత 4 సంవత్సరాల నుండి ఆయన అవార్డులకు ఎంపిక కాబడుతుండటం గమనించదగిన విషయం. పంచాయితీ సెక్రటరీగా కలిగిరిలో గ్రామ పంచాయితీ అభివృద్ధికి బంగారు బాటలు వేశారు. ఎంతోకాలంగా ఆక్రమణల చెరలో ఉన్న పంచాయితీ స్థలాలకు కబ్జా కోరల నుండి విముక్తి కల్పించి ప్రభుత్వానికి ఆదాయ వనరులను చూపించారు. కరోనా కాలంలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలను వేగవంతం చేశారు. ప్రతినెలా 1 వ తేదీన జరిగే ఫించన్ల పంపిణీ విషయంలో వెలుగోటి.మధు చేస్తున్న కృషి పలువురి ప్రశంసలు అందుకుంటున్నది. ఉదయం 7 గంటల కల్లా ఫించన్ల పంపిణీ లక్ష్యాలను అధిగమించి అందరి చేత బేష్ అనిపించుకుంటారు. వృత్తి పట్ల అంకితభావం కలిగిన మధును ఈ యేడాది కూడా ఉత్తమ కార్యదర్శి అవార్డు వరించడం అభినందనీయమని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Image
శ్రీ‌వాణి ట్ర‌స్టు దాత‌ల కోసం ఆన్‌లైన్ అప్లికేష‌న్ ప్రారంభం
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
పౌష్ఠిక ఆహారం అందజేత
Image
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత
Image