ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బహిరంగ లేఖ
లాక్ డౌన్ తో నష్టపోయిన మిరప రైతుల్ని ఆదుకోండి
మిర్చి విక్రయానికి చర్యలు తీసుకోవాలి
కోల్డ్ స్టోరేజీలో ఉన్న పంటకు రుణ సదుపాయం కల్పించండి
కరోనాతో పెట్టుబడి ఖర్చు అదనమైంది
చైనాలో దిగుబడి తగ్గడంతో మన మిరపకు అధిక డిమాండ్ ఉంది
ప్రభుత్వం అండగా నిలిచి రైతుల ఆర్ధిక పరిపుష్టికి సహకరించండి
కోత, ఎండబెట్టడం, తరలింపునకు అవకాశం కల్పించండి
మిర్చియార్డును తెరిచి మిర్చి ఆధారిత పరిశ్రమలను ఆదుకోండి
శాటిలైట్ మార్కెట్ ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలవాలి
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బహిరంగ లేఖ