ఇంటి ఆవరణలో శాంతి  కపోతాలు  ఎగురవేసిన  సుంకర పద్మశ్రీ


 కృష్ణ :  ఏప్రిల్ 20 (అంతిమ తీర్పు):    అమరావతి ఉద్యమం 125 వ   రోజుకు చేరిన సందర్బంగా అమరావతి ప్రాoతంలో  ఉన్నటువంటి రైతు కుటుంబాలకు అండగా ఆ ప్రాంతం  లో శాంతి చేకూరాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమరావతి నే రాజధానిగా కొనసాగాలని మంచి నిర్ణయం తీసుకోవాలని ఆకాంక్షింస్తూ, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అదే విధంగా కరోన మహమ్మారిని తరిమికొట్టేందుకు నిరంతరం శ్రమిస్తున్న  పోలీసులకు ,వైద్యులు,ఆరోగ్య సిబ్బందికి, మీడియా సోదరులకు,పారిశుధ్య కార్మికులకు ధన్యవాదాలు తెలియజేస్తూ శాంతి కపోతాలు  ఎగురవేసిన కాంగ్రెస్ నాయకురాలు,అమరావతి పరిరక్షణ సమితి మహిళ jac నాయకురాలు సుంకర పద్మశ్రీ.