దురదృష్టవశాత్తు శ్రీకాకుళం జిల్లాకు కూడా సోకింది.: మంత్రి ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్

 శ్రీకాకుళం, ఏప్రిల్ 26 :  


శాసన సభాపతి తమ్మినేని సీతారాం తో కలసి రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మరియు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ ఆది వారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో  కరోనాపై సమీక్ష. రాష్ట్ర రహదారులు, భవనాల శాఖా మంత్రి ధర్మాన క్రిష్ణ దాస్, ఎంపి బెల్లాన చంద్ర శేఖర్, శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు, గొర్లె కిరణ్ కుమార్ హాజరు.రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మరియు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ 3 పాజిటివ్ కేసులు వచ్చిన తరువాత ముఖ్యమంత్రి శ్రీకాకుళం వెళ్లాలని ఆదేశించారు .అందరూ జాగ్రత్త వహించాల్సిన సమయం దురదృష్టవశాత్తు శ్రీకాకుళం జిల్లాకు కూడా సోకింది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు.కోవిడ్ మార్గదర్శకాలు అందరూ పాటించాలి


కాల్ సెంటర్ ఏర్పాటుతో పాటు టోల్ ఫ్రీ నంబరు అందరికీ తెలియాలి.లక్షణాలు ఉంటే ప్రజలు స్వయంగా తెలియజేయాలి.రాపిడ్ రెస్పాన్స్ టీమ్ లు సిద్ధంగా ఉండాలి


జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ ఢిల్లీ నుండి మార్చి 10 నుండి 22వ తేదీ వరకు వచ్చిన వారి వివరాలు తీసుకున్నాం.వారందరినీ క్వారంటీన్ లో పెట్టాం.క్వారంటీన్ లో ఉన్న వ్యక్తికి క్యూఆర్ కోడ్ పది మందికి ఒక వైద్య అధికారి జిల్లాలో 15483 మందిని క్వారంటీన్ లో పెట్టాం కోవిడ్ జిల్లా ప్రత్యేక అధికారి ఎం.ఎం.నాయక్, ఎస్పీ ఆర్.ఎన్. అమ్మిరెడ్డి, జాయింట్ కలెక్టర్ డా. కె. శ్రీనివాసులు, ఐటిడిఏ పిఓ సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ - 2 ఆర్.గున్నయ్య, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, ఏఎస్పీ పి.సోమశేఖర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎం.చెంచయ్య, జిజిహెచ్ సూపరింటిండెంట్ డా కె. కృష్ణ మూర్తి, డిసిహెచ్ఎస్ బి.సూర్యారావు, ఆర్డీవో ఎం.వి.రమణ,  డిపిఓ వి.రవికుమార్, జెడ్పి సిఇఓ జి.చక్రధర రావు, నగర పాలక సంస్థ కమీషనర్ పి.నల్లనయ్య, ఆరోగ్య అధికారి జి.వెంకట రావు, ప్రత్యేక అధికారి జి.శ్రీనివాసరావు, విపత్తుల విభాగం ఇంచార్జి డిఎం బి.నగేష్, వైద్య శాఖ అధికారులు డా.రామ్మోహన్ రావు, ఆరోగ్య శ్రీ జిల్లా సమన్వయ అధికారి సాయిరాం, ఎస్డీసీలు గణపతి, జయదేవి,అప్పారావు, డి ఇ ఓ చంద్రకళ, డిటిసి సుందర్,   తదితరులు పాల్గొన్నారు.


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
ఆదిశేషయ్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శ్రావణ్ కుమార్ ...
Image
87 మంది సినిమా జ‌ర్న‌లిస్టులైన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ స‌భ్యుల‌కు ఐదువేలు చేయూత‌
Image
సింగపూర్‌: నాలుగు అంశాలను పునాదులుగా చేసుకుని సమగ్రాభివృద్ధికోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రణాళికలు
భోజన ప్యాకెట్లు పంపిణీ చేసిన టి.డి.పి నేతలు
Image