: కరోనా నియంత్రణ చర్యలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష

అమరావతి ఏప్రిల్ 8


తాడేపల్లి : కరోనా నియంత్రణ చర్యలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష


సమీక్షకు హాజరైన మంత్రులు గౌతమ్ రెడ్డి, ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్


కోవిడ్ -19 ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ ను పరిశీలించిన ముఖ్యమంత్రి జగన్


'కరోనా' పరీక్షల నిర్వహణ కోసం మన రాష్ట్రంలోనే తయారైన ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు రెడీ


పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో విశాఖ మెడ్ టెక్ జోన్ లో కిట్ల తయారీ


1000 కిట్లను అందుబాటులోకి తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం


50 నిమిషాల్లోనే టెస్టింగ్ రిపోర్ట్  తెలుసుకునే సామర్థ్యం


ఒక్క కిట్ తో రోజుకు 20 టెస్ట్ లు చేసేందుకు అవకాశం


ఇంకో వారం రోజుల్లో అందుబాటులోకి రానున్న 10 వేల కోవిడ్ టెస్టింగ్ కిట్లు


Popular posts
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image
ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ నేడు 172 వ జయంతి.
Image
శాసన రాజధాని కుడా అమరావతిలో లేకుండా చేస్తాను అని వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలినాని అమరావతి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి అమరావతి 5 కోట్ల ఆంధ్రుల బావిషత్తు "కొడాలి నాని గారికి బుద్ధి రావాలని" ఉద్దండ్రాయునిపాలెంలో నాని గారి దిష్టిబొమ్మని పాడికట్టి శవ యాత్ర చేశారు..
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
ఏప్రిల్11-04-2020-మహాత్మా ఫూలే 193 వ జయంతి కార్యక్రమం సందర్భంగా,
Image