02.5.2020 ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా కరోనా వైరస్ వివరాలు :  

ది.02.5.2020 ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా కరోనా వైరస్ వివరాలు :  



గత 24 గంటల్లో రాష్ట్రంలో ని 13 జిల్లాలో కొత్తగా 62 కరోనా పోసిటివ్ కేసులు నమోదైయ్యాయి. 


మొత్తం రాష్ట్రంలో ఇప్పటి వరకు  1525 కరోనా పోసిటివ్ కేసులు నమోదు  కాగా వారిలో 1051 మంది చికిత్స పొందుతున్నారు,  441 మందిని విడుదల చేశారు, రాష్ట్రంలోమొత్తం ఇప్పటి వరకు 33 మంది మరణించారు.


రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,08,403  మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 


జిల్లాల వారీగా :


అనంతపురం : కొత్త కేసులు 4,  మొత్తం  71,  చికిత్స పొందుతున్న వారు 43 , డిశ్చార్జి అయిన వారు 24, మరణించిన వారు 4 ; 



చిత్తూరు  : కొత్త కేసులు లేవు,  మొత్తం  80,  చికిత్స పొందుతున్న వారు 56 , డిశ్చార్జి అయిన వారు 24,   మరణించిన వారు లేరు ; 



తూర్పు గోదావరి: కొత్త కేసులు 3,  మొత్తం  45,  చికిత్స పొందుతున్న వారు 28, డిశ్చార్జి అయిన వారు 17 , మరణించిన వారు లేరు; 



గుంటూరు : కొత్త కేసులు 2,  మొత్తం  308,  చికిత్స పొందుతున్న వారు 203, డిశ్చార్జి అయిన వారు 97, మరణించిన వారు 8 ; 



వైఏస్సార్ కడప : కొత్త కేసులు 4,  మొత్తం  83,  చికిత్స పొందుతున్న వారు 46 , డిశ్చార్జి అయిన వారు 37 , మరణించిన వారు లేరు ; 


 
కృష్ణ : కొత్త కేసులు 12,  మొత్తం  258 ,  చికిత్స పొందుతున్న వారు 206 , డిశ్చార్జి అయిన వారు 44 , మరణించిన వారు  8 ;
 


కర్నూలు: కొత్త కేసులు 25,  మొత్తం  436,  చికిత్స పొందుతున్న వారు 360, డిశ్చార్జి అయిన వారు 66 మరణించిన వారు 10 ; 



నెల్లూరు : కొత్త కేసులు 6 ,  మొత్తం  90 ,  చికిత్స పొందుతున్న వారు 43  డిశ్చార్జి అయిన వారు 44, మరణించిన వారు 3 ; 



ప్రకాశం : కొత్త కేసులు  1,  మొత్తం  61,  చికిత్స పొందుతున్న వారు 19 , డిశ్చార్జి అయిన వారు 42,  మరణించిన వారు లేరు ; 



శ్రీకాకుళం: కొత్త కేసులు  లేవు ,  మొత్తం  5  చికిత్స పొందుతున్న వారు 5 , డిశ్చార్జి అయిన వారు లేరు , మరణించిన వారు లేరు ; 



విశాఖపట్నం : కొత్త కేసులు 4,  మొత్తం  29,  చికిత్స పొందుతున్న వారు 9, డిశ్చార్జి అయిన వారు 20 , మరణించిన వారు లేరు ; 



విజయనగరం - ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.



పశ్చిమ గోదావరి: కొత్త కేసులు 1 ,  మొత్తం 59 ,  చికిత్స పొందుతున్న వారు 33 ,  డిశ్చార్జి అయిన వారు 26,  మరణించిన వారు లేరు ;