ఆదిశేషయ్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శ్రావణ్ కుమార్ ...

ఆదిశేషయ్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శ్రావణ్ కుమార్ ...


(ఆత్మకూరు అంతిమ తీర్పు ఇంచార్జ్ రహమత్ ఆలీ) 


.ఆత్మకూరు పట్టణానికి చెందిన వైసిపి నేత ,చిన్న పిల్లల వైద్యులు డా'ఆది శేషయ్య జన్మదినం సందర్భంగా శుక్రవారం పట్టణ వైకాపా నేత అభిరామ్ హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రావణ్ కుమార్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మకూరు పట్టణంలోని ఆదిశేషయ్య నివాసాన్ని కెళ్లి ఆయనకు  బోకే ఇచ్చి సన్మనించారు. వచ్చే తరం నాయకులకు డాక్టర్ ఆదిశేషయ్య ఆదర్శంగా ఉంటారని డాక్టర్ శ్రావణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. సున్నిత మనస్తత్వం కలిగిన వ్యక్తి ఆదిశేషయ్య అని ఆయన కొనియాడారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్లు వైకాపా నేతలైన ఇరువురు పలు విషయాలను చర్చించుకున్నారు