ప్రగతి సేవ సంస్థ ఆధ్వర్యంలో  సేవా కార్యక్రమాలు

ప్రగతి సేవ సంస్థ ఆధ్వర్యంలో ఉప అధ్యక్షుడు వేమారెడ్డి సురేంద్ర నాథ్ రెడ్డి వాళ్ళ తనయుడు వెంకట్ అజయ్ కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 10.05.2020 సాయిరామ్ వృద్ధ ఆశ్రమం లో కేక్ కట్ చేసి వృద్దులకు పంచటం జరిగినది మరియు  పల సరుకులు, 8 రకాల కూరగాయలు, 6 రకాల పండ్లు పంపిణీ చేయడం జరిగింది. తర్వాత అశోక్ నగర్ లోని వికలాంగుల అయిన చింతల. పోలయ్య - మైనావతి దంపతులకు మాజీ ఎమ్మెల్యే పాశం.సునీల్ కుమార్    సహాయంతో ఒక బియ్యం బస్తా, పళ సరుకులు,మరియు మన జాయింట్ సెక్రటరీ యమహా సుబ్రమణ్యం  సహకారంతో 1200/- ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్,ఉప అధ్యక్షుడు వేమారెడ్డి సురేంద్ర నాథ్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ యమహా సుబ్రమణ్యం,అల్లూరు శ్రీనివాస్ రెడ్డి,బాలయ్య, M.మస్తనయ్య, రవికుమార్, గ్రానైట్ ప్రభాకర్, కరిముల్లా,ప్రజేంద్ర రెడ్డి, ఆలీ, ఉదయ కుమార్ రెడ్డి, వాచ్ షాప్ రాము,నిర్వహుకురలు కల్యాణి,C.V.R న్యూస్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.