చరిత్రలో ఈ రోజు - మే, 1

చరిత్రలో ఈ రోజు - మే, 1


సంఘటనలు
1006: లూపస్ అనే రాశి లో, చైనీయులు, ఈజిప్షియనులు, సూపర్ నోవా (పేలిపోతున్న నక్షత్రం) ను గమనించారు.
1544: హంగరీని టర్కీ దేశ సైన్యం ఆక్రమించింది.
1707: ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్ కలిసి పోయి 'యునైటెడ్ కింగ్ డం ఆఫ్ గ్రేట్ బ్రిటన్' గా ఏర్పడింది.
1906: మే డే కోసం జరుపుతున్న ఆందోళనలో, పారిస్ దళలు చాలామందిని నిర్బంధించాయి.
1931: న్యూయార్క్ లోని ఎంపైర్ బిల్డింగ్ పూర్తి అయిన రోజు.
1954: రెండవ ఆసియా క్రీడలు మనీలాలో  ప్రారంభమయ్యాయి.
1960: గుజరాత్, మహారాష్ట్ర ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి.
1967: ఉత్తర ప్రదేశ్ గవర్నర్‌గా బెజవాడ గోపాలరెడ్డి  పదవీబాధ్యతలు చేపట్టాడు.
1988: జనరల్ వి.ఎస్. శర్మ భారత దేశమునకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.


జననాలు
1769: డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ ఆర్ధర్ వెల్లెస్లీ
1867: కాశీనాథుని నాగేశ్వరరావు, పాత్రికేయుడు, వ్యాపారవేత్త, స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయ నాయకుడు. (మ.1938)
1901: పి.వి.రాజమన్నార్, న్యాయవాది, పండితుడు, భారత రాజకీయనాయకుడు. (మ.1979)
1913: పుచ్చలపల్లి సుందరయ్య, కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు.
1916: గ్లెన్ ఫోర్డ్, అమెరికన్ సినిమా నటుడు.
1919: మన్నా డే, నేపథ్య గాయకుడు.
1924: పూసపాటి విజయరామ గజపతి రాజు, పూర్వ సంస్థానాధీశులలో ఒకరు, పార్లమెంటు సభ్యుడు, 100 దేవాలయాలకు వంశపారంపరిక ధర్మకర్తలు.
1925: నార్ల చిరంజీవి, కవి, కథకుడు, నాటక కర్త, బాల సాహిత్యకారుడు, సినీ గీత రచయిత.
1943: కొలకలూరి స్వరూపరాణి, తెలుగు రచయిత్రి, కవయిత్రీతిలక అనే బిరుదును వరల్డ్ ఎవాంజిలిన్ సంస్థ ప్రదానం చేసింది.
1943: ఐ.వి.యస్. అచ్యుతవల్లి, 8 కథాసంకలనాలు, ఎన్నో నవలలు, కథలు వ్రాసి రచయిత్రి.
1944: సురేష్ కల్మాడీ, భారత రాజకీయవేత్త.
1944: మందులు.కె రంగస్థల నటుడు, దర్శకుడు. (మ.2002)
1946: కె.సి.శేఖర్‌బాబు తెలుగు సినిమా నిర్మాత. (మ.2017)
1949: ఐ.వి.యస్. అచ్యుతవల్లి, 18 నవలలు, 400లకుపైగా కథలు వ్రాసి రచయిత్రిగా వాసికెక్కింది.
1952: టి.జీవన్ రెడ్డి, 2007-09 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో రోడ్డు-భవనాల శాఖ మంత్రి.
1955: రాధేయ, తెలుగు కవిత్వంలో ప్రతిష్ఠాత్మకమైన ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు ప్రదాత.
1958: సోమేపల్లి వెంకట సుబ్బయ్య, రచయిత.
1965: దొడ్ల నారపరెడ్డి, ఆయుర్వేద వైద్యులు, రచయిత.
1971: అజిత్ కుమార్, భారత దేశ సినీ నటుడు.
1981: సుమన్ శెట్టి, తెలుగు హాస్య నటుడు.


మరణాలు 
1945: హిట్లర్ మరణించినట్లు జర్మనీ ప్రకటించింది
2008: నిర్మలా దేశ్‌పాండే, గాంధేయవాది, రాజ్యసభ  సభ్యురాలు. (జ.1929)
2019: బి. సుభాషణ్ రెడ్డి కేరళ, మద్రాసు హైకోర్టుల ప్రధాన ఛీఫ్ జస్టీస్ (జ.1943)


పండుగలు , జాతీయ దినాలు 
- మే దినోత్సవం (మేడే)
- పిల్లల ఆరోగ్య దినం (అమెరికాలో)
-మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల అవతరణ దినోత్సవం.


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
జర్నలిస్ట్ మిత్రులకు మేడే శుభాకాంక్షలు.: మాణిక్యరావు కె. రాష్ట్ర ఉపాధ్యక్షులు.. APUWJ...
Image
పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో అనవసర నిబంధనలను పక్కన పెడతాం
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image