ఆదివారం నుంచి ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు దుకాణాలు తీసుకోవచ్చు : పొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ జి గంగాధర్ రావు   

ఆదివారం నుంచి ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు దుకాణాలు తీసుకోవచ్చు 


పొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ జి గంగాధర్ రావు                                   
పొదలకూరు మే 10 (అంతిమ తీర్పు) :
గ్రీన్ జోన్ లో ఉన్న ప్రాంతాలకు ప్రభుత్వం  కొన్ని సడలింపులు ఇచ్చిందని ,పొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ జి గంగాధర్ రావు శనివారం పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం నుంచి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు షాపులను తీసుకొని వారి కార్యకలాపాలను జరుపుకోవచ్చు అని తెలియజేశారు ఉదయం ఆరు నుంచి తొమ్మిది లోపల షాపులను తీసుకున్నట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు