విజయవాడ నుండి ఈ సాయంత్రం కర్నూలుకు చేరుకున్న కేంద్ర బృందం

 Kurnool - 9-5-2020 --
విజయవాడ నుండి ఈ సాయంత్రం కర్నూలుకు చేరుకున్న కేంద్ర బృందం


కర్నూలు     మే 9 (అంతిమ తీర్పు) :                      ఎపిఎస్పీ గెస్ట్ హౌస్ లో కేంద్ర బృందం ప్రతినిధులు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైజీన్ అండ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ మధుమిత దూబే, ప్రొఫెసర్ సంజయ్ సాధూఖాన్ లను మర్యాద పూర్వకంగా కలిసి కర్నూలు జిల్లాలో కరోనా కట్టడికి ప్రభుత్వ తరఫున జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలను వివరించి, నోట్స్ ను అందించిన జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, జేసీ రవి పట్టన్ షెట్టి, ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప, మునిసిపల్ కమీషనర్ డీకే బాలజీ, డిఎంహెచ్ ఓ డా.రామగిడ్డయ్య తదితర అధికారులు. రేపటి నుండి జిల్లాలో పర్యటన చేయనున్న కేంద్ర బృందం.. పర్యటన షెడ్యూల్ గురించి కేంద్ర బృందం తో చర్చిస్తున్న కలెక్టర్ వీరపాండియన్.