250 మందిని పరీక్షించగా  38 మందికి(కర్నూలుకు చెందిన 37 మందికి , కడపకు చెందిన ఒకరికి ) పాజిటివ్ వచ్చింది : డాక్టర్ అర్జా శ్రీకాంత్

*పత్రికా ప్రకటన/ స్క్రోలింగ్ కోసం
12/5/2020
విజయవాడ


కోవిడ్ స్టేట్ నోడల్ అధికారి
డాక్టర్ అర్జా శ్రీకాంత్


మహారాష్ట్రలోని థానే నుండి కర్నూలుకు  స్పెషల్ ట్రైన్ లో 930 మంది వలస కార్మికులు వచ్చారు. వీరందరూ గుంతకల్ రైల్వే స్టేషన్ లో దిగారు. వీరు  అనంతపూర్,  కర్నూలు కు చెందిన వారు.


వీరిలో 250 మందిని పరీక్షించగా  38 మందికి(కర్నూలుకు చెందిన 37 మందికి , కడపకు చెందిన ఒకరికి ) పాజిటివ్ వచ్చింది.


వీరందరినీ క్వారంటైన్ సెంటర్లో చేర్పించాం


క్లస్టర్ కంటైన్మెంట్ స్ట్రాటజీ వీరికి అవసరం లేదు


వీరందరూ ముంబై లో గల మసీద్ బండారి ఫిష్ మార్కెట్ లో లేబర్ గా పనిచేసి వచ్చినట్లుగా గుర్తించాం


వీరందరికీ తగిన వైద్యాన్ని అందిస్తాం
 Dr Arja Srikanth
Covid State nodal officer