అమ్మిశెట్టి ఆంజనేయులు మరియు బిజెపి నాయకుల ఆధ్వర్యంలో బిజెపి కార్యకర్తలకు నిత్యావసర వస్తువుల పంపిణీ

గుంటూరు.


ప్రదాని మోడి పిలుపు మేరకు గుంటూరు నగరం అరండల్ పేట నందు అర్బన్ మాజీ అధ్యక్షులు అమ్మిశెట్టి ఆంజనేయులు మరియు బిజెపి నాయకుల ఆధ్వర్యంలో జరిగిన బిజెపి కార్యకర్తలకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ .   అతిథులుగా రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ జూపూడి రంగరాజు బిజెపి నాయకులు చందు సాంబశివరావు పాల్గొన్నారు గత 45 రోజులుగా ప్రతిరోజు పేదలకు ఆహారం పంపిణీ చేయటం అదేవిధంగా ఈరోజు బిజెపి కార్యకర్తలకు నిత్యావసరములు పంపిణీ చేసిన ఆంజనేయులు మరియు బిజెపి నాయకులకు ప్రత్యేక అభినందనలు తెలిపిన కన్నా లక్ష్మీనారాయణ.... 


బిజెపి కార్యకర్తలకు నిత్యావసర వస్తువులు పంపిణి చేసిన బిజెపి రాష్ట్ర అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.


కరోనా దేశంలో తాడ్ ఫేస్ లో వుంది.


ప్రదాని మోది ఇప్పిటికే లక్షా డెబ్బై వేల కోట్ల రూపాయల ప్యాకేజి ని ప్రకటించారు.


లాక్ డౌన్ వలన ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవాలని ప్రదాని పిలుపు నిచ్చారు. 


బారతీయ జనతాపార్టి కార్యకర్తలు 5 కోట్ల మందికి ఆహారం అందించాలనేది ఉద్దేశం.
 
ఎపి బిజెపి కార్యకర్తలు 25 లక్షల మందికి సాయం చేశారు.


వలస కూలీల సమస్య ఎక్కువగా వుంది.


వారి స్వస్తలాలకు వెళ్లేందుకు నడిచి వెళుతున్నారు.


వలస కూలీలకు సంబందించి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేఖలు రాశాం.


దీనిపై చర్యలు తీసుకున్నట్లు ఎక్కడ కనబడటం లేదు.


వలస కూలీలను ప్రబుత్వం ఆదుకోవాలి. 


తక్షణమే వారి వారు స్వస్తలాలకు వెళ్లేందుకు సహాయం చేయాలి.


వారికి సరైన సౌకర్యాలు కల్సించాల్సిన బాద్యత ప్రబుత్వం పై వుంది.


ఈకార్యక్రమంలో పాలపాటి రవికుమార్, మాధవరెడ్డి, గండవరపు జగన్, పుణుగుళ్ల రవిశంకర్, ఆవుల రాము,దేచిరాజు సత్యం బాబు,పాండురంగారావు, పాటిబండ్ల ఉషారాణి, బొల్లాప్రగడ శ్రీదేవి రాష్ట్ర మీడియా కో కన్వీనర్ వెలగలేటి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు....